Karnataka Forest Department officials rescued an elephant after it fell into a mud pit in Kodagu district.
#ViralVideo
#Jcb
#Karnataka
#Elephant
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు గుంతలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది జేసీబీ సహాయంతో ఆ ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు. అయితే బయటకు వచ్చిన ఆ ఏనుగు ఆ జేసీబీతో తలపడేందుకు సిద్ధమైంది.